Home » telangana government
లక్షలాది మంది ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్ లో విడుదల చేసే నోటిఫికేషన్ల విషయంలో కూడా అభ్యర్థులకు ఎటాంటి ఇబ్బంది లేకుండా చూడాలని టీఎస్పీఎస్సీకి సూచించారు.
కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఆస్తులు కోల్పోయేవారికి రక్షణ శాఖ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాల్సివుంటుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ చెప్పారు.
మొదట ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదివారం రాజ్ భవన్ కు ఆహ్వానించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రవేశపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గవర్నర్ అనుమతి కోసం ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు. బిల్లును పంపి రెండు రోజులు అవుతున్నా గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేక తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పుడు 100 రూపాయలు అయింది. 80, 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.
కేబినెట్ లో ఆమోదించిన ప్రధాన అంశాలు అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రం భారీ వర్షాలు, వరదలు లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది.
అప్పుడే అయిపోలేదని, మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. Telangana
తెలంగాణ పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేయనున్నాయి.
ఇక నుంచి వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండబోతున్నారు. వారిందరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్ కూడా ఉండబోతోంది. ఇన్ని రోజుల వీఆర్ఏల కల నిజమైందని చెప్పుకోవచ్చు. VRAs