Home » telangana government
షెడ్యూల్ ఏరియాలో పని చేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా ఏర్పాటు చేయనున్న రైస్ మిల్లులకు అనుసంధానంగా రైస్ బ్రౌన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ యూనివర్సిటీకి శుభవార్త
కేంద్రం, తెలంగాణ మధ్య ముదిరిన లెక్కల పంచాయితీ
డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి )హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కార్మికుల కొరత వలన గోషామహల్ నియోజకవర్గంలో రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని విమర్శించారు. కార్మికుల సంఖ్యను పెంచకుంటే శానిటేషన్ సమస్య ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
ఈసారి అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా తగ్గింది. రాష్ట్ర స్థాయిలో ఉన్నత ఉద్యోగాన్ని పొందేందుకు మళ్లీ అవకాశం వచ్చినా దాన్ని వేలాదిమంది సద్వినియోగం చేసుకోలేకపోవటం గమనార్హం.
Gaddar : నిజాం ఉన్నప్పటి నుంచి భూమి సమస్య ఉందని గుర్తు చేశారు గద్దర్. ప్రపంచ యుద్ధాలు కూడా భూమి కోసమే జరిగాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనునుంది. సీఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేశారు.
గతంలో పాలించిన కాంగ్రెస్, బీజేపీ ఏమి చేయలేకపోయాయి. 60 సంవత్సరాల్లో మూడు మెడికల్ కాలేజీలు వస్తే, తెలంగాణ వచ్చాక తొమ్మిదేళ్లలో తొమ్మిది మెడికల్ కాలేజీలు వచ్చాయి.