telangana government

    బడ్జెట్ రూపకల్పనపై టీ.సర్కార్ కసరత్తు..శాఖల వారీగా లెక్కలు స్వీకరిస్తున్న అధికారులు

    February 28, 2021 / 07:45 AM IST

    telangana budget : బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. శాఖల వారీ

    తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ ఫిట్‌మెంట్‌ పెంచేనా?

    January 30, 2021 / 09:29 AM IST

    PRC fitment for employees : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సర్కార్ జరిపిన చర్చలు ముగిశాయి. మూడు రోజుల పాటు కొనసాగిన చర్చల్లో 14 ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. 45 శాతం ఫిట్‌మెంట్‌ ఉండాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తే.., రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అ

    పంటలను నాశనం చేస్తే…అడవిపందులను వధించవచ్చు

    January 27, 2021 / 07:54 AM IST

    Telangana government a key decision : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. పంటలను నష్టం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటలను నాశనం చేస్తూ రైతులకు సమస్యగా మారిన అడవిపందులను వధ

    తెలంగాణ బడ్జెట్ లెక్కలు కసరత్తు, కొంతమేర కుదించే అవకాశం!

    January 7, 2021 / 07:31 AM IST

    Telangana budget 2021-22 : తెలంగాణ ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌కు సమాయాత్తమవుతోంది. బడ్జెట్‌ రూపకల్పనపై ఆర్థికశాఖ దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం, కరోనా ప్రభావం నేపథ్యంలో…..ఈసారి బడ్జెట్‌ తగ్గే అవకాశం కనిపిస్తోంది. వాస్తవ రాబడి, వ్యయాలకు దగ్

    తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

    December 31, 2020 / 07:47 AM IST

    Telangana government key decision to implement Aayushman Bharat : తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకమే అద్భుతంగా ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు, మోడీ తెచ్చిన ఆ

    ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

    December 29, 2020 / 08:16 PM IST

    ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ(రిటైర్మెంట్) వయస్సును పెంచేందుకు కూడా నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌

    తెలంగాణలో ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలు పెంచిన సర్కారు!

    December 29, 2020 / 07:49 PM IST

    రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక ఇచ్చింది తెలంగాణ సర్కారు. నూతన సంవత్సరం కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలని అన్నిశాఖ�

    తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం: ఎల్ఆర్ఎస్ లేకుండానే భూముల రిజిస్ట్రేషన్

    December 29, 2020 / 05:49 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోగా.. ఈ విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ పూర్తిగా చెల్లించకున్నా కూడా రిజిస్ట్రేషన్‌లకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకు�

    తెలంగాణలో కరోనా కొత్త స్ట్రెయిన్… హైదరాబాద్ లో రెండు, వరంగల్ లో ఒక కేసు గుర్తింపు

    December 29, 2020 / 12:21 PM IST

    Corona new strain entering Telangana : బ్రిటన్‌ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ తెలంగాణలో ప్రవేశించింది. హైదరాబాద్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు రెండు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా హన్మకొండ వ్యక్తికి కొత్త కరోనా స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది. కరోన�

    జలవనరుల శాఖపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    December 29, 2020 / 07:16 AM IST

    Telangana government key decision on the Department of Water Resources : జలవనరుల శాఖపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖను పునర్ వ్యవస్థీకరించింది. ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ శాఖ స్వరూపాన్ని మార్చేశారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటి పారుదల శా�

10TV Telugu News