Home » Telangana Govt
గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్పీకర్‌తో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు.
ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సర్వేకు కేంద్రం సిద్ధంగా ఉందని, తొలిసారి దేశంలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పడబోతోందని అధికారులు తెలిపారు
ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశిస్తు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సుప్రీంకోర్టు తీర్పులను విరుద్ధంగా ఉందని పేర్కొంది.
రాజ్యాంగం రద్దు అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది రెండుసార్లు విలేకరుల సమావేశంలో లేవనెత్తారు. దీని వల్లే ఇదంతా జరుగుతోంది. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి రాజ్యాంగ విరుద్ధం. ప్రజలకు చూపించడం కోసమే బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశార�
జంట నగరాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుండి 4.15 నిమిషాల వరకు నడవనున్నాయి.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో స్కైవాక్ నిర్మాణం
పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పంచాయితీ కొనసాగుతూనేవుంది. గవర్నర్ తమిళిసై కీలక బిల్లులను ఆమోదించకపోవడంపై టీఎస్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కమిషన్ సభ్యులను మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్�
‘రౌద్రం,రణం, రుధిరం’(‘RRR’)సినిమాలోని ‘నాటు నాటు’పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారతదేశం గర్విస్తోంది అంటూ రాజకీయ, సిని ప్రముఖులు RRR సినిమా టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఘనతపై తెలంగాణ రాష్ట్రం హర్షం వ్యక్తంచేసింది. RRR
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్టుల వ�