Home » Telangana Govt
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
రాష్ట్ర మార్పు కోసం ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు. దీనిపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ పోలీసులు డ్యామ్ వద్దకు చేరుకోవటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితి రెండో రోజు కూడా కొనసాగింది.
దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు, జూనియర్ కాలేజీలకు 7 రోజులు సెలవులు ఉండనున్నాయి.
అలిశెట్టి ప్రభాకర్‌కు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ను ఇప్పించేందుకు తన కార్యాలయాన్ని ఆదేశించారు కేటీఆర్. వెంటనే స్పందించిన హైద్రాబాద్ కలెక్టర్.. అసీఫ్ నగర్‌లోని జియాగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూంని కేటాయించారు.
జీతాలు ఇవ్వడం లేదని మూడు రోజుల క్రితం హెంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు.
బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (ఎస్ ఏ) పోస్టులకు మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది. ఎస్టీటీ పోస్టులకు బీఈడీ వారికి కూడా అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం వల్ల మరో వారం పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్ర లిక్కర్ పాలసీ ప్రకారం.. 5000 మంది జనాభా కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఇక 20 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో 1.1 కోట్ల రూపాయలు చెల్లించాలి