Home » telangana ministers
ప్రభుత్వం ఏర్పడిన స్టార్టింగ్లో కాస్తో, కూస్తో సీఎంగా అండగా ఉంటూ..అపోజిషన్ మీద అటాక్ చేస్తుండే వారు మినిస్టర్లు. కానీ ఈ మధ్య పూర్తిగా మారిపోయారట.
మీనాక్షి ఇంచార్జ్గా వచ్చాక సీఎం కంటే మీనాక్షికే మంత్రులు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారట
బీసీ కోటాలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది.
అధికారులు, మంత్రుల మధ్య అసలు సమన్వయమే లేకుండా వ్యవహరిస్తుండడంతో ఆ ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఆయా జిల్లాల్లో జరిగే అభివృద్ధి పనులను చేయించుకోవడం, అక్కడి పైరవీలపైనే దృష్టి పెడుతున్నారంటూ పార్టీ క్యాడర్లో టాక్ విన్పిస్తోంది.
మొత్తానికి hcu భూముల వ్యవహారంలో అధిష్టాన దూతగా మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్న చర్చ పార్టీ వర్గాల్లోనే ప్రభుత్వంలోనూ చర్చ నడుస్తోంది.
మరి ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది? మంత్రులను ఎలా సముదాయిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది..
మాట నిలబెట్టుకుందామని, కష్టపడి పనిచేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.
పబ్లిక్ నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన మంత్రులు, కరప్షన్ అలిగేషన్స్ ఉన్న మినిస్టర్ల విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారట సీఎం.
సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా? కొత్త వాళ్లను మంత్రి వర్గంలోకి తీసుకుంటారా?