Home » telangana politics
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించే పార్టీకి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంను నిలబెట్టుకుంటామని కేటీఆర్ అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీస్థానాన్ని గెలిచాం. ఇప్పుడు కూడా గెలుస్తామని చెప్పారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
సీఎం రేవంత్‌పై బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఫైర్
రైతు రుణమాఫీపై దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదని, ఆయనకు ఆగస్టులో రాజకీయంగా పెను ప్రమాదం ఉండబోతుందని డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
స్మార్ట్ సిటీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేంద్రం నిజామాబాద్ కు ఆ హోదా ఇవ్వకపోవడం దారుణం . రానున్నరోజుల్లో నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జీవన్ రెడ్డి అన్నారు.
రైతుబంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదని చెప్పారు.
కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దని ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవే మాట్లాడుతూ..
న్నికల తర్వాత బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుందని, దీనికే ఏదోక జాతీయ పార్టీ మద్దతు ఇస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పారు.
వంద రోజుల్లో రేవంత్ అంటే ఏంటో అర్థం అయింది. దుకాణం ఓపెన్ చేసి డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి టికెట్లు అమ్ముకున్నావ్.