Home » telangana politics
నా 20ఏళ్ల రాజకీయంలో ఇంతగా పొల్యూట్ అయిన రాజకీయాలను చూడలేదు. సీఎం రేవంత్ రెడ్డి భాష, ప్రవర్తన ఇంకా మారలేదని ఈటల రాజేందర్ అన్నారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జి క్రిశాంక్‌ను మే1న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పంతంగి చెక్‌పోస్టు వద్ద ఆయన కారును ఆపి అదుపులోకి తీసుకున్న పోలీసులు..
లక్కీ డీప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలింది. అధికారం, అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ కుటుంబానికి చెప్పినట్లుగా మీకుకూడా ప్రజలే బుద్ధి చెప్తారు.
ఐదు అమలు చేశామని రేవంత్, ఆరు అమలయ్యాయని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇద్దరూ తోడు దొంగల్లా రాష్ట్ర ప్రజలను బురుడి కొట్టిస్తున్నారు.
దేశానికి ఏఏ పార్టీలు ఏం చేశాయనే అంశంపై విస్తృతంగా చర్చ జరగాలి. ప్రజలు ఆ ప్రాతిపదికనే ఓట్లు వేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పేపర్ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. శిక్ష పడాలా? వద్దా? పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ కప్పిన గులాబీ కండువాను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వినమ్రంగా పోస్టు ద్వారా పంపిస్తున్నట్టు రాపోలు ఆనంద భాస్కర్ వెల్లడించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను సెటిల్మెంట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి దెబ్బ తీస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్‌గా మోదీ హాట్ కామెంట్స్