Home » Telangana Polls
వాస్తవానికి పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని అక్టోబర్ 31 న తొలుత ఆదేశించింది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ ఓటుతో భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్న పోలింగ్ బూత్ వివరాల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎంతలా అంటే.. ఆ నియోజకవర్గాల్లో అవుతున్న ఖర్చు 100 కోట్ల రూపాయలకు పైమాటే. ఇందులో ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డితో పాటు పలు నియోజకవర్గాలు ఉన్నాయి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ మరింత జోరు పెంచింది. ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. నేడు రాష్ట్రంలో �
సీఆర్ ను జాతీయ నేతగా ఎవరూ ఒప్పుకోవటం లేదంటూ నిర్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకమని అన్నారు. ప్రధానమంత్రిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు
మృతుడి ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండో రోజుల్లో గృహప్రవేశం ఉండగా కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం
పార్టీ మారేవాళ్లంతా ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లంతా 24 క్యారెట్ల గోల్డ్ అని ఆయన అన్నారు
మరో 19 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. లెఫ్ట్ సహా మరికొన్ని పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనట్లు తెలుస్తోంది.
ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించింది. ఇక నేటి రెండో జాబితాతో కలిపి మొత్తం 63 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 56 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
మహిళా ఓటర్లు ఒక కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నారు. వీరు కాకుండా ట్రాన్స్జెండర్ ఓటర్లు 2 వేల 557 మంది ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్లు 15 వేల 338 మంది, ఓవర్సీస్ ఓటర్లు 2 వేల 780 మంది ఉన్నారు.