Telangana Polls: ఆ నియోజకవర్గాల్లో వరదలై పారుతున్న డబ్బు.. ఒక్కో చోట రూ.100 కోట్ల పైమాటే

ఎంతలా అంటే.. ఆ నియోజకవర్గాల్లో అవుతున్న ఖర్చు 100 కోట్ల రూపాయలకు పైమాటే. ఇందులో ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డితో పాటు పలు నియోజకవర్గాలు ఉన్నాయి

Telangana Polls: ఆ నియోజకవర్గాల్లో వరదలై పారుతున్న డబ్బు.. ఒక్కో చోట రూ.100 కోట్ల పైమాటే

costly constituencies

Updated On : November 28, 2023 / 4:49 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపానికి వచ్చింది. ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇక పంపకాలు ఉంటాయనుకోండి. కాకపోతే అవి వెలుగులో కనిపించవు. ఇక అసలు విషయంలోకి వస్తే.. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు చాలా కాస్ట్‭లీ అయిపోయాయి. ఎంతలా అంటే.. ఆ నియోజకవర్గాల్లో అవుతున్న ఖర్చు 100 కోట్ల రూపాయలకు పైమాటే. ఇందులో ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డితో పాటు పలు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక కొన్ని నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏంటో కింది వీడియోలో చూడండి.