Home » Telangana Secretariat
Telangana Secretariat: పాత సచివాలయాన్ని కూల్చేసి కొత్త దాన్ని ఎందుకు కట్టారో చెప్పారు ఈటల రాజేందర్. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించిన విషయం తెలిసిందే.
నేడే సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
Telangana Secretariat: కొత్త సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులకు ఈ మేరకు సూచనలు చేశారు. సచివాలయం ప్రారంభం రోజున ఏయే కార్యక్రమాలు చేపట్టాలి, ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయాలపై నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. సచివాలయం ప్రారంభం రోజు ఏఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయాలపై అధికారులకు సీఎం సూచించారు. అయితే, ప్రారంభోత్సవానికి ము�
ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 30, ఆదివారం, మేఘ లగ్నం, ఉదయం 06.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సచివాలయం ప్రారంభోత్సవం జరగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 01.20కి సీఎం కేసీఆర్ సీట్లో కూర్చుంటారు.
Bandi Sanjay: తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంకు సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. తెలంగాణ చరిత్రను గుర్తుకుతెస్తూ, అధునాతన పద్దతుల్లో ఈ నూతన సచివాలయం నిర్మాణం జరుగుతున్న�
తెలంగాణ రాష్ట్ర పాలనకు కేంద్ర బింధువైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం భవన నిర్మాణం తుదిదశకు చేరింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేం�
తెలంగాణ నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోను విడుదల చేయనుంది.