Home » telangana tdp
Nara Lokesh : లోకేశ్, పీకే భేటీ వెనుక ఏదో వ్యూహం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. రాబోయే రోజుల్లో పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌ను బట్టి..పీకేతో లోకేశ్ భేటీ సారాంశమేంటో క్లారిటీ రానుంది.
వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బానే ఉన్నారు. హైదరాబాద్, ఖమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ కోర్ ఓటు బ్యాంకైన కమ్మ ఓటర్లు హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు.
నారా-నందమూరి కుటుంబ సభ్యుల నాయకత్వం ఉంటేనే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని... అలా కాదని ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తే.. ఇప్పటిలాగే అచేతనంగా మిగిలి పోవాల్సి వుంటుందని భావిస్తున్నారు కార్యకర్తలు.
ఊహించని విధంగా కాంగ్రెస్ నేతలే రాజకీయ విమర్శలకు దిగడం... బీజేపీ తెరచాటు రాజకీయానికి మోసపోవద్దని హెచ్చరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఖమ్మం పార్లమెంట్ స్థానంను టీడీపీకి కేటాయించాలన్న ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పినా చంద్రబాబు వద్దన్నారు. దీంతో కాసాని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. Kasani Gnaneshwar
రాజమండ్రిలో చంద్రబాబుతో ములాఖత్ కానున్న కాసాని తెలంగాణలో ఎన్నికల్లో పోటీపై చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కనిపించడంలేదు. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తిచేయటమే కాకుండా మ్యానిఫెస్టో కూడా విడుదల చేసేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
టీడీపీ 41 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన సభను తెలంగాణ టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఇరు రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్యన