Home » Telangana
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు నిధులు కేటాయించి, ఎన్నికలు లేని రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని హరీశ్ అన్నారు.
తల్లి అనారోగ్యంతో చనిపోయింది.. ఇద్దరు కూతుళ్లకు ఏం చేయాలో తెలియలేదు.. దహన సంస్కారాలకు డబ్బుల్లేవు.. చెప్పుకోవటానికి ఇంటిలో పెద్దదిక్కు ఎవరూ లేరు..
ఓ వైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయానికి మహార్ధశ పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
70 ఏళ్లు దాటిన రాష్ట్ర నేతలకు రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన కల్పించింది సీపీఎం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలైనా తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రేషన్ కార్డ్ దరఖాస్తులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను చూద్దాం.
పదేళ్లు కాంగ్రెస్ పార్టీదే అధికారం