Telangana

    తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 99 శాతం

    July 14, 2020 / 07:01 PM IST

    తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి రేటు 99 శాతం ఉందని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కరోనా నియ

    కుమురంభీం అడవుల్లో వలస విన్యాసం : కనువిందు చేస్తున్న అరుదైన పక్షి ‘రూఫస్ బెల్లీడ్’..!

    July 14, 2020 / 10:31 AM IST

    తెలంగాణలోని కుమురం భీం జిల్లా అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి కనిపించి కనువిందు చేసింది. గద్ద జాతికి చెందిన రూఫస్ బెల్లీడ్ అనే అరుదైన పక్షిగా అధికారులు గుర్తించారు. పొడవైన రెక్కలు,పొడవై తోకతో ఆకర్షించేలా ఉన్న ఈ పక్షి జిల్లాలోని పెంచికల్‌పేట మ�

    కరోనా దందాలు : ప్రైవేట్ ల్యాబ్ తో డీల్స్..బాధితుల సాంపిల్స్ సేకరించి డబ్బులు వసూళ్లు

    July 14, 2020 / 09:55 AM IST

    కరోనాను అడ్డపెట్టుకుని దందాలు చేసే కేటుగాళ్లు ఎక్కువైపోయారు. కరోనాపరీక్షల్లో డబ్బులు వసూళ్లు..అక్రమంగా సాంపిల్స్ సేకరించి డబ్బులు దండుకుంటున్న ఘటనలు సర్వసాధారణమైపోయాయి. జనగాం జిల్లా వైద్యాధికారుల్లో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారాన్ని అడ�

    తెలంగాణలో కరోనా..1269 కేసులు

    July 13, 2020 / 06:07 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ప్రధానంగా GHMCలో అధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. 2020, జులై 12వ తేదీ ఆదివారం 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 34 వేల 671కి �

    ఈరోజు, రేపు తెలంగాణలో వర్షాలు

    July 12, 2020 / 08:43 AM IST

    నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు , రేపు అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ ను�

    గాంధీ ఆస్పత్రిలో వైరస్‌ క్లీన్ చేసే రోబో

    July 12, 2020 / 08:20 AM IST

    ఆస్పత్రుల్లో వైరస్ నిర్మూలన కోసం రీవాక్స్‌ ఫార్మా సంస్థ తయారు చేసిన రోబోను(యూవీ రోవా బీఆర్‌ అనే మొబైల్‌ ర్యాపిడ్‌ వైరస్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబో) మంత్రి కేటీఆర్ గాంధీ ఆస్పత్రికి అందచేశారు. శనివారం ప్రగతిభవన్‌లో రూ.12 లక్షల విలువైన రోబోను సామ

    హైస్కూల్ నుంచే వాణిజ్య వేత్తలుగా ఎదగాలి

    July 12, 2020 / 07:52 AM IST

    హైస్కూల్‌ స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామికవేత్తలుగా (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌) ఎదగాలనే ఆలోచన తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడే ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాకుండా ఉద్యోగాలు క�

    వ్యక్తిగత దూషణనే ఆయుధంగా నడుస్తోన్న తెలంగాణ బీజేపీ

    July 11, 2020 / 08:58 PM IST

    మోడీ 2.0 ప్రభుత్వం తొలి ఏడాది పాలన విజయాలను జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఇందుకోసం జన సంవాద్ వర్చువల్ ర్యాలీలను మార్గంగా ఎంచుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతోన్న వర్చువల్ ర్యాలీలలో మోదీ పాలనపై బీజేపీ నేతలు మాట్లాడుతుంట�

    ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం..భార్య తప్పులను తట్టుకోలేక, కూతురు హత్యను జీర్ణించుకోలేక కళ్యాణ్ ఆత్మహత్య

    July 11, 2020 / 06:06 PM IST

    ఘట్ కేసర్ లో ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆద్య తండ్రి కళ్యాణ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అనూష చేసిన తప్పులను తట్టుకోలేక, కూతురు హత్యను జీర్ణించుకోలేక తనలో తానే కుమిలిపోయాడు. బిడ్డలేని లోకంలో నేను �

    రాంగ్ టైమ్‌లో రాంగ్ వెపన్ వినియోగం, మిస్ ఫైర్ అయ్యి గాయాలపాలైన టీ కాంగ్రెస్

    July 11, 2020 / 02:21 PM IST

    అందివచ్చిన అవకాశాలను కాలితో తన్నేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అధికార పార్టీని టార్గెట్ చేసి సెక్షన్ 8 బుల్లెట్ తో కాలుద్దామని అనుకుంటే, గన్ పట్టుకోవడం చేతకాక తనను తానే షూట్ చేసుకున్నట్టుగా ఉంది వాళ్ల వ్యవహారం. సచివాలయం కూల్చివేతకు,

10TV Telugu News