Telangana

    వైఎస్ఆర్ నాటి చట్టాన్ని మళ్లీ తీసుకురావాలి

    April 3, 2020 / 10:17 AM IST

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేశంలోనే తొలిసారిగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యసిబ్బంది, ఆస్పత్రులపై దాడులకు వ్యతిరేకంగా 2007లో చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు. వైఎస్‌ రాజశేఖర్‌ర

    బాలయ్య మంచి మనసు – కరోనా పై పోరాటానికి భారీ విరాళం

    April 3, 2020 / 06:16 AM IST

    కరోనా పై పోరాటానికి 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన నటసింహ నందమూరి బాలకృష్ణ..

    జూన్ 1న స్కూళ్లు ప్రారంభమయ్యేనా ? 10వ తరగతి పరీక్షలు అనుమానమే

    April 3, 2020 / 05:16 AM IST

    ఈసారి విద్యా వ్యవస్థ గతంలో ఎదుర్కొనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి ఎంతో ప్రభావం చూపిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా ప్రభావం చూపిస్తోంది. దీనికారణంగా లాక్ డౌన�

    టెన్షన్ టెన్షన్ : తెలంగాణ కరోనా @ 154 కేసులు

    April 3, 2020 / 12:38 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. క్రమక్రమంగా కేసులు అధికమౌతుండడం సర్వత్రా ఆందోళప వ్యక్తమైతోంది. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం ఒక్కరోజే 27 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 154కు పెరిగింది. ప్ర�

    ప్రజల ఇక్కట్లు : అటు కరోనా..ఇటు ఎండలు

    April 2, 2020 / 03:52 AM IST

    అటు కరోనా విజృంభిస్తుంటే..మరోవైపు ఎండ మెల్లిమెల్లిగా ప్రతాపం చూపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకాసి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో చనిపోతుండగా..లక్షలాది సంఖ్యలో వైరస్ బారిన పడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందు�

    కరోనా ఎఫెక్ట్ : తెలంగాణాలో వారికి మాత్రమే పూర్తి జీతం

    April 2, 2020 / 02:19 AM IST

    కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడుతోంది. ఈ రాకాసి మూలంగా జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఆర్థిక రంగం కుదేలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం..దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసు

    తెలంగాణాలో కరోనా 127 కేసులు : ఢిల్లీకి వెళ్లి ఎవరెవరిని కలిశారు..ఫుల్ టెన్షన్

    April 2, 2020 / 01:43 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. కరోనా బాధితుల సంఖ్య 127 కి చేరింది. కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 27న అత్యధికంగా 14 కేసులు నమోదుకాగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాటిపోయింది. తాజా బాధితులందరూ ఇటీవల ఢిల్లీలో మతపరమ

    తెలంగాణలో 127కు చేరిన కరోనా కేసులు…9 మంది మృతి 

    April 1, 2020 / 11:23 PM IST

    తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 127కు చేరాయి. దీంతో తెలంగాణలో మృతుల సంఖ్య 9కు చేరింది.

    కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించాలి : డీజీపీ

    April 1, 2020 / 09:52 PM IST

    కరోనా బారిన పడకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు.

    మర్కజ్ యాత్రకు వెళ్లిన వాళ్లు పోలీసు స్టేషన్ లో రిపోర్టు చేయండి

    April 1, 2020 / 02:01 PM IST

    కరోనా వైరస్ కట్టడికి  తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో పని చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మర్కజ్ మసీదు గురించి సమాచారాన్ని కేంద్రానికి అందించింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కం�

10TV Telugu News