Home » Telangana
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజల సంక్షేమం కోసం
కరోనా వైరస్ విజృంభించి రోజులు గడుస్తున్నాయి. కేసుల మీద కేసులు వెలుగు చూస్తున్నాయి. భారతదేశంలో 2020, మార్చి 28వ తేదీ శనివారం వరకు 800పైగానే కేసులు నమోదవుతున్నాయి. 21 మంది దాక చనిపోయారు. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి మృతి చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రా�
తెలంగాణలో తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. తెలంగాణలో 59కి కరోనా కేసులు నమోదయినట్టు తెలిపారు. ఒకరికి నయమైందన్నారు. 58 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా వైరస్‌కు మందు లేదని, వ్యాప్తిని నివారిం
కరోనాపై పోరాటానికి రూ. 4 కోట్లు విరాళం ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 26 రోజుల్లో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కరోనా బాధితుల్లో ఏ ఒక్కరూ కూడా విషమ పరిస్థితుల్లో లేరని ఆయన తేల్చిచెప్పారు. కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వై�
రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్నందున ప్రజలు నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా కూరగాయలను కూడా ఇళ్ల ముందుకు తీసుకవచ్చి అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ �
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించటంతో నిరుపేదలు, కూలీలు, అనాధలు అన్నానికి దూరమై పస్తులుంటున్నారు. వీరి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో ఉచిత భోజన కేంద్రాలు అందుబాటులోకి తీసు�
తెలంగాణను కరోనా భయం వీడడం లేదు. లాక్ డౌన్ ప్రకటించినా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం మరో నలుగురికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కాకుండా..దేశంలోని ఇతర �
కరోనా వైరస్ వ్యాప్తితో తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లంతా తమ సొంతూళ్లకు బయల్దేరి వెళ్తున్నారు. ఇలా వెళ్లినవారందరిని తెలంగాణ-ఆంధ్ర బోర్డర్ల దగ్గరే నిలిపివ
కరోనా ఎఫెక్ట్ : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి రూపాయల విరాళం ప్రకటించిన ప్రభాస్..