Home » Telangana
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చింది వైద్యారోగ్య శాఖ. కరోనా అనుమానితుల్లో ఏ ఒక్కరికీ పాజిటివ్ రిపోర్టులు రాలేదని స్పష్టం చేసింది. వైరస్ సోకిందంటూ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ �
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం తెలంగాణ రాష్ట్రంలో 11,624 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు డేటా సెంటర్లను నిర్మించనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. Amazon పెట్టబోయే పెట్టుబడిలో 90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉం�
తెలంగాణ రాష్ట్రంలో చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై సినీ హీరోలు చిరంజీవి,నాగార్జునలతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ అన్నపూర్
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 84 ఓట్లకు గానూ 81 ఓట్లు పోల్ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. 2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారం రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్క�
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర వైభవంగా జరుగుతోంది. గద్దెలపై కొలువు దీరిన వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్�
పెళ్లి చేయమని అడిగిన కూతురిపై దాడి చేసి గాయపరిచిన తల్లి తండ్రుల ఉదంతం నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గల గూడెంకు చెందిన తీర్పారి కవిత(30) తనకు వివాహాం చేయమని తల్లి తండ్రులు లక్ష్మమ్మ, బుచ్చయ్య, అన్న గోవర్థనత్
తెలంగాణ ఒలింపిక్ అసోసేయేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ప్రెసిడెంట్ పదవి పోటీకి జయేశ్ రంజన్ కు లైన్ క్లియర్ అయింది.
తెలంగాణ కుంభమేళా అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర అతి వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరింది. సీఎం కేసీఆర్ శుక్రవారం కుటుబం సమేతంగా మేడారం సందర్సించారు. నిలువెత్తు బంగారాన్ని సమ్మక్కకు మొక
హాజీపూర్ సీరియల్ హత్యకేసులో కిల్లర్ శ్రీనివాస రెడ్డికి ఉరిశిక్ష పడటంలో పోలీసు శాఖ కృషి ఎంతైనా ఉందని చెప్పవచ్చు. కానిస్టేబులు నుంచి పై స్థాయి అధికారివరకు అందరూ సమన్వయంతో పనిచేసి నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా నేరాన్ని నిరూపించగ�