తెలంగాణ ఒలింపిక్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ : ప్రెసిడెంట్ పదవి పోటీకి జయేశ్ రంజన్ కు లైన్ క్లియర్
తెలంగాణ ఒలింపిక్ అసోసేయేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ప్రెసిడెంట్ పదవి పోటీకి జయేశ్ రంజన్ కు లైన్ క్లియర్ అయింది.

తెలంగాణ ఒలింపిక్ అసోసేయేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ప్రెసిడెంట్ పదవి పోటీకి జయేశ్ రంజన్ కు లైన్ క్లియర్ అయింది.
తెలంగాణ ఒలింపిక్ అసోసేయేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ప్రెసిడెంట్ పదవి పోటీకి జయేశ్ రంజన్ కు లైన్ క్లియర్ అయింది. జయేశ్ రంజన్ నామినేషన్ ను తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఉండటంతో నామినేషన్ ఆమోదించాల్సిందేనని రిటర్నింగ్ అధికారిని కోర్టు ఆదేశించింది. ప్రెసిడెంట్ పదవికి జయేష్ రంజన్ పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 9న జరిగే ఎన్నికలు జరుగనున్నాయి.