Telangana

    తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్ధి

    April 23, 2019 / 03:33 PM IST

    ఇంటర్ పరిక్ష ఫలితాల విషయంలో, మార్కుల జాబితాలో అవకతవకలపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న క్రమంలో మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం వరంగల్ జిల్లాలో ఆందోళనలకు దారితీసింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామా

    ఫెయిలైన విద్యార్థుల పేపర్లు కరెక్షన్ చేయండి: హైకోర్టు

    April 23, 2019 / 12:35 PM IST

    తెలంగాణలో ఇంటర్ పరిక్షలు దిద్దడంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంటర్‌ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఫెయిలైన విద్యార్థుల పేపర్లను మళ్లీ కరెక్షన్ చేయాలని అభిప్రాయపడింది. అందు

    తెలంగాణ లో ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతులు

    April 23, 2019 / 12:02 PM IST

    హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎతున్న సివిల్ సర్వీస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతులు కల్పిస్తూ 15 జీవోలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో తెలంగాణా ప్రభుత్వం �

    ఇంటర్ విద్యార్థులకు శుభవార్త: రీ వెరిఫికేషన్, రీ వాల్యూషన్ గడువు పొడిగింపు

    April 23, 2019 / 11:20 AM IST

    తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. ఇంటర్మీడియట్ బోర్డు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటుగా సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును కూడా ఏప్రిల్ 27 వరకు పెంచుతున్నట్లు బోర్

    ఇంటర్ ఫలితాల్లో మా తప్పులేదు : గ్లోబరీనా సీఈవో రాజు

    April 23, 2019 / 10:20 AM IST

    హైదరాబాద్: ఇంటర్మీడియేట్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు గ్లోబరీనా సీఈవో రాజు. ఇంటర్‌ ఫలితాల్లో గ్లోబరీనా సంస్థపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత నిజాలు బయట

    అమెరికా బూస్టన్ బీచ్ లో తెలంగాణ విద్యార్థి మృతి

    April 23, 2019 / 07:48 AM IST

    వాషింగ్టన్‌: అమెరికాలోని బూస్టన్‌ బీచ్‌లో తెలంగాణ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈస్టర్ పండుగ సందర్భంగా స్నేహితులతో సరదాగా గడిపేందుకు బీచ్ కు వెళ్లిన శ్రావణ్ కుమార్ గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులు రెస్క్యూ టీమ్ కు సమాచారమందించారు. వెంటనే ఘ�

    న్యాయం కోసం : ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

    April 23, 2019 / 07:26 AM IST

    తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మంగళవారం (ఏప్రిల్ 23,2019) మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది. ఇంటర్ బోర్డు అధికారుల �

    25న ఇంటర్ రీవాల్యూయేషన్ : పని చేయని వెబ్ సైట్ : ఆందోళనలో స్టూడెంట్స్

    April 23, 2019 / 06:16 AM IST

    తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యానికి లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఫలితాల్లో తప్పిదాలపై మనోవేదనకు గురవుతున్నారు. ఇంటర్ రీవాల్యూయేషన్ ఏప్రిల్ 25న కావటం మరోపక్క ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్స్ పనిచేయటంలేదు. ఈ క్�

    మరో 24 గంటలు వర్షాలు

    April 23, 2019 / 04:52 AM IST

    హైదరాబాద్ : మండు వేసవిలో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలలో పంటలకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిప�

    ఇంటర్ బోర్డు లీలలు : అరబిక్ రాస్తే ఉర్దూలో రిజల్ట్.. అదీ సున్నా మార్కులు

    April 23, 2019 / 04:40 AM IST

    ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోర్డ్ చేసిన నిర్వాకానికి రాష్ట్రంలోని విద్యార్ధులంతా గందరగోళానికి గురయ్యారు. టాపర్స్ లను కూడా ఫెయిల్ అయ్యారని వెల్లడించటం బోర్డ్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీంతో ఆందోళనలకు గురైన విద్యార్ధులు..వారి తల్లిదండ�

10TV Telugu News