Home » Telangana
వడగళ్లు, పిడుగులు, ఈదురుగాలులు.. తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల జల్ల�
ఇంటర్మీడియట్ బోర్డుపై రోజురోజుకు ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దటం కంటే.. అధికారులు ఎదురుదాడికి దిగటం ఆందోళన కలిగిస్తోంది. బోర్డు వైఖరికి నిరసనగా, న్యాయం చేయాలంటూ నాంపల్లిలోని బోర్డు ఎదుట స్టూడెంట్స్, పేరంట్స్ భ
తెలంగాణలో ఇంటర్మీడియట్ మంటలు చల్లారలేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 62.53 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 20వ తేదీ శనివారం రాత్రి ఈ ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్�
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులపై ప్రభుత్వం స్పందించింది. ఫలితాలు వచ్చిన మూడు రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి రంగంలోకి దిగారు.
హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ.. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 21,2019) ఓ యువతిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వార్దాకు చెందిన మైమున అనే యువత�
శ్రీలంకలో ఉగ్రదాడిని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైనదిగా వర్ణించారు. బాంబు పేలుళ్లలో చాలా మంది మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గా�
హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన… తెలంగాణ ఆర్టీసీపై భానుడు కూడా పంజా విసురుతున్నాడు. అసలే నష్టాల్లో ఉన్న సంస్థను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో డ్రైవర్లు విధులకు రావాలంటేనే వణికిప
పరీక్షల రిజల్డ్స్ వచ్చాయంటే చాలు విద్యార్ధుల ఆత్మహత్యలు జరుగుతుండటం సర్వసాధారణంగా మారిపోయింది. టార్గెట్లు,ర్యాంకులు ఇలా స్కూల్ యాజమాన్యాలు..తల్లిదండ్రులు తిడతారేననే భయం..ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే బంధువులు…చుట్టు పక్కలవారి ముందు చులనక
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చినట్లు భావిస్తున్న జనసేన తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ క్రమంలో తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తుంది. తెలంగాణలో పోటీ చేయాలని ఇప�