Home » Telangana
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విధానాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు సామాజికవేత్త దేవి. గతంలో ఫిర్యాదు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం మీడియాతో మాట్లా
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మూడు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనుంది. 535 జడ్పీటీసీలు, 5 వేల 817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరు
తెలంగాణలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగలంతా భరించలేని ఎండలు. సాయంకాలం ఊహించని వర్షాలు. వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి విచిత్ర పరిస్థితి నెలకొంటోంది. అంతేకాదు.. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లు పడు�
తెలంగాణలో కురిసిన అకాల వర్షం అన్నదాత కడుపు కొట్టింది. గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వడగండ్ల వాన… రైతులకు కడగండ్లు మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. కోతకొచ్చిన వరి, మామిడి, మిరప లాంటి పంటలు దెబ్బతిన్నాయి. మరోవ�
హైదరాబాద్: రాష్ట్రంలో ఎగ్జిబిషన్ లు, ఇతర ప్రదర్శనలు నిర్వహించేవారికి ప్రభుత్వం కొత్త మార్గదర్శాకాలను రూపోందిస్తోంది . ఇక నుంచి ఎవరు పడితే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పబ్లిక్ ఈవెంట్స్ ను నిర్వహించటానికి వీలు లేదు. ఇందుకు సంబందించి చ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో బుధవారంనాడు తొలిసారిగా గోదావరి నీటితో వెట్ రన్ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది జూన్ నుంచే గోదావరి జలాలను పంట ప
హైదరాబాద్: రెవెన్యూశాఖను సమూల ప్రక్షాళన చేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ సర్కార్‌కు, ఆ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం ముదురుతోంది. రెవెన్యూశాఖలో పనిచేస్తోన్న వివిధ విభాగాల ఉద్యోగులు హైదరాబాద్‌లో మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
ఈవీఎం తరలింపులో ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అవుతోందని, ఈవీఎంలన్నీ సవ్యంగా తరలించామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించిన కొద్దిసేపటికే ఓ EVM ఓ వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. ఇది అసలు ఇక్కడకు ఎలా వచ్చింది ? ఎవరు తరలించారో తె�
హైదరాబాద్ : తెలంగాణలో లోకల్ వార్ కి అడ్డంకులు తొలిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేము