Telangana

    తెలంగాణలో వర్షాలు..వడగాలులు

    April 29, 2019 / 01:54 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అయితే ఈ ఎండల నుండి కొంత ఉపశమనం పొందే వీలుంది. ఎందుకంటే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 29వ �

    ఇంటర్ బోర్డులో దిద్దుబాటు చర్యలు : లెక్చరర్‌కు 5వేల ఫైన్

    April 29, 2019 / 01:07 AM IST

    తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యల అంశం తీవ్ర దుమారం రేపింది. బోర్డు తప్పిదాల కారణంగానే చాలా మంది విద్యార్థులు ఫెయిలయ్యారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలకు దిగారు. అటు విద్యార్థి సంఘాలు, రాజకీయ ప�

    ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా 

    April 28, 2019 / 10:59 AM IST

    హైదరాబాద్: మే 16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను మే 16వ తేదీ నుంచి  మే 25 తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు &nbs

    కేటీఆర్ ట్వీట్‌: ఏపీలో ముఖ్యమంత్రి ఎవరంటే? 

    April 28, 2019 / 09:52 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ జగన్ తప్పక గెలుస్తాడంటూ చెప్పిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెటిజన్లతో #askktr అనే కార్యక్రమంలో భాగంగా ట్విట్టర్‌లో మాట్లాడిన కేటిఆర్.. ఆన్‌లైన్‌లో

    ఖజానా ఫుల్ : 4 నెలల్లో 11 వేల కోట్ల మద్యం అమ్మకాలు

    April 28, 2019 / 04:21 AM IST

    తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ప్రధాన వనరు ఏదీ అంటే..ఠక్కున ఎక్సైజ్ శాఖ అని చెబుతారు. అవును. ఈ శాఖ నుండే ఎక్కువ ఆదాయం వస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆబ్కారీ శాఖ టార్గెట్లు పెట్టుకుని దూసుకపోతోంది. ప్రజలను మద్యం మత్తులో ముంచుతోంది. ఈ శాఖకు ప్రస్తుతం

    మే ఫస్ట్ వీక్‌లో 10వ తరగతి ఫలితాలు!

    April 28, 2019 / 03:41 AM IST

    పదో తరగతి పరీక్షా ఫలితాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే ఫస్ట్ వీక్‌లో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పరీక్షా పేపర్ల మూల్యాంకనం పూర్తయ్యింది. మొత్తం 11 కేంద్రాల్లో 52.55 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేశ�

    10tv క్షేత్రస్థాయి పరిశీలన : బస్సు చోరీ అయినా మారని RTC

    April 28, 2019 / 01:57 AM IST

    ఇంట్లో చిన్న వస్తువు పోతేనే.. మళ్లీ అలాంటిది జరగకుండా జాగ్రత్త పడతాం. పర్సులో 100 రూపాయలు చోరీకి గురైతే… మరుసటి రోజు నుంచి ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకుంటాం. మరి.. లక్షల రూపాయల బస్సును దొంగలు ఎత్తుకపోయిన తర్వాత ఏం చేయాలి? సర్కార్ సొమ్మేగా.. మాక�

    ఫణి తుఫాన్ : ఏపీలో ముందస్తు జాగ్రత్తలు..తెలంగాణపై ప్రభావం ఉండదు

    April 28, 2019 / 01:02 AM IST

    ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది పెను తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తుపాన

    ఆగని మరణాలు : మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

    April 27, 2019 / 07:45 AM IST

    తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం (ఏప్రిల్ 27,2019) ఉదయం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండ్రోనుపల్లిలో ఈ ఘటన జరిగింది. బైపిసి

    ఏ క్షణమైనా రైళ్లలో ఉగ్రదాడులు : దక్షిణాది రాష్ట్రాలకు వార్నింగ్

    April 27, 2019 / 02:35 AM IST

    దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రవాదులు గురి పెట్టారా. దాడులు చేసేందుకు స్కెచ్ వేశారా. ఏ క్షణమైనా రైళ్లలో టెర్రర్ అటాక్ జరగొచ్చా. అంటే… కర్నాటక పోలీసులు అవుననే అంటున్నారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించిన  ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో దాడు�

10TV Telugu News