Home » Tension
గ్రామ బహిష్కరణకు గురైన వారిని రామాపురంవాసులతో కలిపేందుకు కటారివారిపాలెంకు చెందిన మత్స్యకార తెగ కాపు పెద్దలు చర్చలు ఏర్పాటు చేశారు.
జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ‘న్యాయం కోసం నేను సైతం అమరావతి రాజధానిలో’ అనే నినాదంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర తలపెట్టారు.
అభివృద్ధి చేసింది మేమా? మీరా? తేల్చుకుందాం రండీ అంటూ ఇరుపార్టీల నేతలు సవాళ్లు చేసుకున్నారు. బోసు బొమ్మ సెంటర్ వద్ద తేల్చుకుందాం అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్నారు.
కర్నూలు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కొంతమంది చంద్రబాబూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.వైసీపీ గూండాలను బట్టలిప్పించి కొట్టిస్తానని..నాతో పెట్టుకుంటే అదే �
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలోకి చొరబడ్డ పోలీసులు బలవంతంగా ఆయనను తీసుకెళ్లారు.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాతబస్తీని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు.. చుట్టుపక్కల షాపుల్ని మూసివేయించారు. అందరినీ రాత్రి ఎనిమిది గంటలలోపే ఇండ్లకు వెళ్లాలని ఆదేశించారు.
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన కాంగ్రెస్ ను వీడతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా రాజగోపాల్ రెడ్డితో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సుమారు మూడు గంటలపాటు ఇరువురి భేటీ జరిగింది.
ఆఫ్రికాలోని ఘనా దేశంలో వెలుగుచూసిన ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్.. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు మార్బర్గ్ వైరస్ కేసులు రెండు బయటపడినట్లు ఘనా ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా.. ప
పాత పగల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన కృష్ణా జిల్లా, మచిలీపట్నం, గారాల దిబ్బ గ్రామంలో జరిగింది. 20 రోజుల క్రితం గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు కత్తు�
ఇరు పార్టీల కార్యకర్తల పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరస్పర దాడులతో అక్కడ వారిని అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులకు గాయాలయ్యాయి.