Home » Tension
ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉన్నా కోనసీమలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలనే భారీగా పోలీసులను మోహరించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
జిల్లా వ్యాప్తంగా 20 మందికి పైగా బులియన్ హోల్ సేల్ వ్యాపారులు ఉన్నారు. అంతా పోన్లలోనే వ్యాపారం సాగుతోంది. ప్రత్యేక టీంలు నేరుగా రిటైల్ షాప్ లకు బంగారం, నగలు డెలివరీ చేస్తోన్నారు.
షాపు యజమానులపై దౌర్జన్యం చేశారు. షాపు యజమానులపై కన్నడిగులు కర్రలతో చితకబాదారు. షాపులలోని వస్తువులను పగులగొట్టి రోడ్లపై విసిరి నిప్పంటించారు.
ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్తత
దుండగులను అరెస్టు చేయాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. అక్కడకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి.
ప్రకాశం జిల్లాకు పాకిన ‘హిజాబ్’సెగ తాకింది..వికాశ్,చైతన్య స్కూళ్లలో హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్ధినులను స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది.
పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆంధోనలో పాల్గొనున్నారు.
చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీస్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్..
రాళ్ల దాడిలో టీడీపీ నేత బోంబా ఉమా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు రాళ్ల దాడిలో వైసీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.