Home » Tension
అఫ్ఘాన్ తాలిబన్ల ఆధిపత్యంతో భారత్‌లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు చైనా కూడా తాలిబన్లతో చేయి కలపడంతో ఆందోళన ఇంకాస్త పెరిగింది.
కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
చిత్తూరు జిల్లాలో ప్రధాన ఆసుపత్రి అయిన..రుయా వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందనే వార్త తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం వేడెక్కింది. ప్రతీకార జ్వాలలతో రగులుతోంది.. నిన్నటివరకూ ప్రశాంతంగా ఉన్న అడవిలో .. ఇప్పుడు అలజడి మొదలైంది.
నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారుల దాడి అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గిరిజన మహిళలపై అటవీ అధికారులు విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ... తండాలకు చెందిన గిరిజనులు... అధికారులపై దాడి చేశారు.
తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. జనసేన అభ్యర్థి మద్దతు కీలకంగా మారింది.
నల్గొండలో ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏజెంట్లు ఆందోళనకు దిగారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిపోవడతో పార్టీలన్నీ పోలింగ్‌పై దృష్టి పెట్టాయి. ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై అన్ని పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. దీంతో ప్రధాన పార్టీల కార్యకర్తలంతా పోల్ మేనేజ్మెంట్పై కసరత్తు చేస్తున్నారు.