Home » Tesla
ట్విట్టర్ కోసం రోజుకు 18 గంటలపాటు పని చేస్తున్నట్లు గతంలో మస్క్ వెల్లడించాడు. అయితే, మస్క్‌కు మరో నాలుగు కంపెనీలున్నాయి. ప్రధాన కంపెనీ టెస్లాతోపాటు, ద బోరింగ్ కంపెనీ, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ అనే మరో నాలుగు కంపెనీలకు మస్క్ అధినేత.
ఐఫోన్లు, ఐపాడ్స్, మ్యాక్ బుక్స్ వంటి ఉత్పత్తులతో మార్కెట్లో దూసుకుపోతున్న యాపిల్ సంస్థ త్వరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. అది కూడా సెల్ఫ డ్రైవింగ్ కారు.
ఆ బాలుడి పేరు అపరూప్ రాయ్. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ జూమ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 11వ తరగతి చదువుతున్నాడు. 17 ఏళ్ల వయసులోనే అమెరికాలోని టెస్లా, నాసా వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పటికే రెండు పుస్తకాలు, మూడు పరిశోధక పత్రాలు సమర్పించ
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ సంపద రోజురోజుకూ తరిగిపోతుంది. సగటున ప్రతి రోజూ రూ.2,500 కోట్ల సంపద తగ్గిపోతున్నట్లు అంచనా. టెస్లా షేర్లు పడిపోవడం, ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకోవడం వంటివి దీనికి కారణాలు.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేతిలో ప్రస్తుతం ఐదు కంపెనీలున్నాయి. దీంతో వాటి నిర్వహణా బాధ్యతలు చూసేందుకు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోంది. ఇప్పుడు తాను వారానికి 120 గంటలు పని చేస్తున్నట్లు ఎలన్ మస్క్ వెల్లడించాడు.
ఎలన్ మస్క్ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన మస్క్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై దృష్టిపెట్టాడు. త్వరలోనే టెస్లా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతున్నాడు.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన హెల్త్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు. 51 ఏళ్ల వయసున్న మస్క్ అంతకంటే తక్కువ వయసున్నట్లుగానే కనిపిస్తాడు. దీనికి గల కారణాన్ని ఆయన ఇటీవల వెల్లడించాడు.
ఆలోచించే రోబోలను రూపొందిస్తామని చెప్పిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో తొలి విజయం సాధించారు. ఇప్పటికే మనిషి తరహా రోబోలు ఉన్నప్పటికీ వాటికి ఆలోచించే సామర్థ్యం లేదు. నిన్న టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ డే
ట్విట్టర్లో మస్క్ చాలా చురుగ్గా ఉంటారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘‘నేను ట్విట్టర్ ఎక్కువగా వాడతాను. కాబట్టి వినియోగదారులకు ఉపయోగపడే ప్రాడక్ట్ ఏంటో నాకు తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌ను మరింత ఉత్తమంగా తయారు చేయగలనని అనుకుంటున్న�
ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత అనేక పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఆర్థికపరంగా చాలావరకూ నష్టపోయాయి.