Home » Thanuja
బిగ్ బాస్ సీజన్ 9 ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది. కంటెస్టెంట్స్ లో జోష్ తగ్గినా(Bigg Boss 9 Telugu).. ఎంటర్టైన్మెంట్ లో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు బిగ్ బాస్.
మలయాళ స్టార్ నటుడు 'షైన్ టామ్ చాకో' తను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.