Home » thieves
ఓ దొంగ ఆలయంలోకి ప్రవేశించి సంచితో బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
భోజనం చేసి తిరిగి వచ్చి చూడగా కారు అద్దాలు పగలగొట్టి అందులో పెట్టిన 3లక్షల 60వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
నిందితుల నుంచి 2లక్షల 20వేల రూపాయల క్యాష్, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
చోరీ జరిగిన విషయం తెలియడంతో యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దొంగలు షాపులోని కొన్ని బంగారు ఆభరణాలు, 38 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు.
ఓ ఇంట్లో 20 లక్షలు విలువ చేసే బంగారు, నగదు అపహరించారు. మరో ఇంట్లో 10 లక్షల విలువ చేసే ఆభరణాలు, కేజీ వెండి, 5వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు.
ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు హల్ చల్ చేస్తున్నాయనే వార్తలతోనే నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు పట్టపగలే దోపిడీకి తెగబడటంతో మరింత హడలిపోతున్నారు.
Toronto Police : కార్ల దొంగతనం కోసం వచ్చిన దొంగలు ఇళ్లలోకి చొరబడి మరి కార్లను చోరీ చేస్తున్నారు. వరుస కార్ల దొంగతనాలతో ఈ ప్రాంతంలోని వారిని పోలీసులు అప్రమత్తం చేశారు.
వనపర్తి నుండి హైదరాబాద్ వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్దకు రాగానే దోపిడి దొంగలు ఆ వాహనాన్ని అడ్డగించారు.
బోధన్లో దొంగల బీభత్సం.. వాటర్ వర్క్స్ ఉద్యోగి రఫీ ఇంట్లో చోరీ
బాధితుడు నర్సింహ్మరావు ఫిర్యాదుతో రంగంలోకి కొత్తపేట పోలీసులు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.