-
Home » thunderbolts
thunderbolts
ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
June 2, 2026 / 10:32 PM IST50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. పిడుగులతో కూడిన వానలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.
ఇటు ఎండలు, అటు పిడుగుల వానలు.. ఏపీలో రేపు కూడా ఇంతే.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
May 31, 2026 / 05:56 PM ISTఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ దగ్గర నిలబడొద్దని హెచ్చరించింది.
ఏపీలో పిడుగుల వానలు.. రేపు ఈ 5 జిల్లాలకు అలర్ట్..
May 30, 2026 / 06:22 PM ISTపిడుగులు, ఉరుములతో కూడిన వానలు కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
బీకేర్ ఫుల్.. ఇటు వడగాలులు, అటు పిడుగుల వర్షాలు.. ఏపీలో రేపు భిన్న వాతావరణం..
May 14, 2026 / 07:30 PM ISTAP Heatwave Alert: శుక్రవారం రాష్ట్రంలో 43-44 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
May 11, 2026 / 06:36 PM ISTఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది. ముఖ్యంగా రైతులు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలంది.
ఏపీకి రెయిన్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
May 10, 2026 / 09:27 PM ISTపిడుగులతో కూడిన వానలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఏపీకి భారీ వర్ష సూచన.. 2 రోజులు పిడుగులతో కూడిన వానలు
May 7, 2026 / 08:10 PM ISTఆగ్నేయ, నైరుతి గాలుల ప్రభావంతో రెండు రోజులు పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది.
ఏపీలో భిన్నమైన వాతావరణం.. రానున్న రెండు రోజులు పిడుగుల వానలు, మండుటెండలు
April 5, 2026 / 09:17 PM ISTదక్షిణ కోస్తాంధ్ర-పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఎండల్లో హాయ్ హాయ్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
March 15, 2026 / 06:37 PM ISTఅసలు ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈ సమయంలో వర్షం కురిస్తే వాతావరణం చల్లబడుతుందని, ఎండల నుంచి కొంత ఉపశమనం పొందొచ్చని జనాలు భావిస్తున్నారు.
Rain In AP : బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి.. ఏపీలో కురుస్తున్న వర్షాలు
July 5, 2023 / 08:03 AM ISTకొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తాయని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.