Home » Tiger
అప్పటివరకు వేటాడిన పులి.. చివరకు తన ప్రాణాలను రక్షించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది.
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పులి పిల్లలు సంచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
పులి భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.
సిర్పూర్-టీ మండలం ఇటుకల పహాడ్ అడవిలోకి పులి ప్రవేశించిందని అధికారులు నిర్ధారించారు.
: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే శనివారం మరో వ్యక్తిపై పులి దాడి చేసింది.
అదెక్కడ తమపై దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అనగానే ఎత్తైన ఆకాశహర్మ్యాలు, లగర్జీ కార్లు, విలాసవంతమైన జీవితాలు గుర్తుకువస్తుంటాయి.
రైతుపై దాడి చేసి చంపి తినేసిన పులిని చంపేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పంట చేతికి వచ్చే సమయంలో పులుల సంచారం రైతులను కలవపెడుతోంది. మరోసారి బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం