-
Home » TikTok
TikTok
యూట్యూబ్, ఇన్‌స్టా, టిక్‌టాక్‌పై వియత్నాం కొత్త రూల్.. ఇకపై ఆ బాధే ఉండదు..!
వీడియో షేరింగ్, సోషల్ నెట్వర్కింగ్, ఎంటర్ టైన్ మెంట్ ప్లాట్‌ఫామ్స్ సహా వియత్నాంలో పనిచేస్తున్న డిజిటల్ సేవలలో ప్రదర్శించబడే ఏదైనా మూవింగ్-ఇమేజ్ ప్రకటనకు ఇది వర్తిస్తుంది.
భారత్‌కు టిక్‌టాక్ మళ్లీ వస్తుందా? ఇందులో నిజమెంత? ఫుల్ డిటెయిల్స్..!
TikTok Comeback : టిక్‌టాక్ వెబ్సైట్ అందుబాటులో ఉన్నప్పటికీ లాగిన్ అవ్వలేరు లేదా వీడియోలను అప్లోడ్ చేయలేరు లేదా చూడలేరు.
ఇన్స్టాగ్రామ్ కొత్త నిబంధన.. ఈ యూజర్లు ఇకపై లైవ్ ఫీచర్ వాడలేరు.. ఫుల్ డీటెయిల్స్
అనవసర లైవ్ స్ట్రీమింగ్లను తగ్గించి, మెరుగైన లైవ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
షార్ట్ వీడియోస్‌తో జాగ్రత్త..! నా పిల్లలను అస్సలు చూడనివ్వను.. యూట్యూబ్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు..
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి హెచ్చరికలు జారీ చేయడంలో ఓపెన్ ఏఐకి చెందిన సామ్ ఆల్ట్‌మన్, ఎలోన్ మస్క్‌ల సరసన చెన్ కూడా చేరారు.
ప్రమాణ స్వీకారానికి ముందే ట్రంప్ దూకుడు.. దండయాత్ర ఆగిపోతుందని వెల్లడి
వాషింగ్టన్‌లోని క్యాపిటల్ వన్ అరేనాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. రేపు సూర్యుడు అస్తమించే సమయానికి మన దేశంపై దండయాత్ర ఆగిపోతుంది.
అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం..? మస్క్ కొనేస్తారా? మరో చైనా యాప్‌కు ఫుల్ డిమాండ్!
TikTok Ban : అమెరికాలో మరో చైనీస్ యాప్ డౌన్లోడ్లు భారీగా పెరిగాయి. దీని పేరు జియాహోంగ్షు.. దీనిని 'లిటిల్ రెడ్ బుక్' అని కూడా పిలుస్తారు.
ఇండియా బాటలో నేపాల్.. విద్వేష కంటెంట్ మీద చైనాకు గట్టి షాక్
నేపాల్ పోలీస్ సైబర్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ, టిక్‌టాక్ ప్రతినిధులు గత వారం ప్రారంభంలో ఈ అంశంపై చర్చించారు. సాంకేతిక సన్నాహాలు పూర్తయిన తర్వాత తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.
Emily Ratajkowski : తన విడాకులపై ఆ నటి ఏం చెప్పిందంటే?
ప్రపంచ వ్యాప్తంగా విడాకుల పరంపర కొనసాగుతోంది. ఈ సంవత్సరం చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తాజాగా నటి, సూపర్ మోడల్ ఎమిలీ రతాజ్కోవ్స్కీ విడాకులు తీసుకున్నారు. విడాకులపై ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Instagram Reel Duration : ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై రీల్స్ 90 సెకన్లు కాదు.. 10 నిమిషాలకు పొడిగింపు..!
Instagram Reel Duration : ఇన్‌స్టా యూజర్లకు అదిరే న్యూస్.. రీల్స్ వ్యవధి చాలా తక్కువగా ఉందని భావిస్తున్నారా? ఇకపై 90 సెకన్ల రీల్స్ వ్యవధి 10 నిమిషాలకు పెరగనుంది.
Chinese Influencer : నాన్‌స్టాప్‌గా 4 బాటిళ్ల మద్యం తాగేశాడు.. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది.. షాకింగ్ వీడియో
Chinese Influencer : ఛాలెంజ్ లో భాగంగా టిక్ టాక్ లైవ్ లో 4 ఫుల్ బాటిళ్ల లిక్కర్ తాగేశాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మద్యం డోస్ పెరగడంతో 12 గంటల్లోనే అతడు మరణించాడు.