Home » Tirumala Laddu controversy
తిరుమల ఆలయంలో అపచారం అంటే ప్రపంచంలోని అన్ని గుడులలో తప్పు జరిగినట్లేనని భక్తులు ఫీల్ అవుతున్నారు.
బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను బాలరాముడికి నైవేద్యంగా పెట్టడాన్ని ఆలయం ట్రస్ట్ నిషేధించింది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో కూటమి శ్రేణులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విచారణ పూర్తి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పారు.
స్వామి వారి పవిత్రతను దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధ పడే విధంగా వ్యవహరించిన జగన్..
పవిత్రమైన ఆలయాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ భక్తుల ఆరాధ్య దైవాన్ని కూడా రాజకీయాల్లోకి లాగారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు వ్యవహరించారు.
చంద్రబాబుకి కుటుంబం అయినా దేవుడైనా రాజకీయ కోసమే.
తిరుమల లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.
సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డూ, వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని జగన్ మండిపడ్డారు.
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై వైసీపీ, అధికార ఎన్డీయే కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.