-
Home » Tirupati Stampede
Tirupati Stampede
తిరుమలలో ఫిబ్రవరి 4న రథ సప్తమి వేడుకలు.. తిరుపతి తొక్కిసలాట ఘటనతో టీటీడీ అలర్ట్
రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు.
తిరుమల తొక్కిసలాట ఘటనపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది: జగన్
టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదని జగన్ చెప్పారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాబు క్విక్ రియాక్షన్.. బాధితుల పక్షాన నిలిచి ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా ప్లాన్!
జగన్ పర్యటనలో చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టాలంటూ బాధితులకు డబ్బులు ఇచ్చారని ఆరోపిస్తోంది టీడీపీ.
టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం.. తీసుకోబోయే కీలక నిర్ణయాలపై ఉత్కంఠ..
మిగిలిన వారం రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం..
అందుకే తిరుమల ఘటనను వైసీపీ వాడుకుంటోంది: పంచుమర్తి అనురాధ
డిక్లరేషన్ ఇవ్వకుండా అహంకారంతో వ్యవహరించిన జగన్ వెంకటేశ్వరస్వామి గురించి మాట్లాడడం సిగ్గుచేటని తెలిపారు.
తిరుపతి ఘటన.. జగన్ వచ్చిన సమయంలో ఏం జరిగిందో క్లారిటీగా చెప్పిన మంత్రి ఆనం
Anam RamNarayana Reddy: రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులకు పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి
Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు.
తిరుపతి ఘటనలో క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించిన టీటీడీ.. వారేమన్నారంటే?
TTD: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు శుక్రవారం ఉదయం వైకుంఠ ద్వార దర్శనం చేయించారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు చంద్రబాబు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో పోలీసుల తీరుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
డిప్యూటీ సీఎం హోదాలో మేము బాధ్యతలు తప్పించుకోవడం లేదు. మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం.