Home » Tirupati
తిరుపతి జిల్లాలోని అప్పలాయగుంటలో వేంచేసి యున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం వైభవంగా జరిగింది.
ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.(TTD Decisions)
శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. కొన్నాళ్లుగా ప్రతి నెలా వడ్డీ కాసుల వాడి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. జూన్ నెలలోనూ రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయి.(Tirumula Hundi Income Report)
పవిత్రోత్సవాల కోసం జులై 9న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్ర�
54 ఏళ్ల వయసులో 30 ఏళ్లని చెప్పి.. పెళ్లి మీద పెళ్లి
తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురం లో వేంచేసియున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డుల మోత మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే భారీ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. పదేళ్ల తర్వాత రికార్డు బద్దలైంది.
తిరుమల తిరుపతి దేవస్ధానానికి చెందిన సికింద్రాబాద్ లోని ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
టీటీడీ కోసం రైతు సాధికార సంస్థ ఎంపిక చేసిన రైతులు భక్తిశ్రద్ధలతో పంటలు పండించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన ఎరువులు వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు.(TTD EO DharmaReddy)
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.(Srivari Salakatla Brahmot