Home » Tirupati
తిరుపతిలో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల్లోని మాజీ ప్రజారాజ్యం నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో బలిజ సామాజికవర్గ నేతలు పాల్గొన్నారు.
తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు నవంబర్ 1 నుండి జారీ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (శుక్రవారం28,2022) పేర్కొన్నారు. భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని రెండో సత్రం శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. శని, ఆది, సోమ, బు
బ్రహ్మాండ నాయకుని రథోత్సవం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు.
తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ మస్కట్లో నరకయాతన అనుభవిస్తోంది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని మస్కట్ చేరుకున్న ఆమెను..ఏజెంట్లు అమ్మేసినట్టు తెలుస్తోంది. యర్రవారిపాలెం మండలం బొడేవాండ్లపల్లికి చెందిన మహిళ 7 నెలల క్రితం రత్తమ్మ అనే ఏజెంట్ ద�
కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు గౌరవేతనంగా నెలకు రూ. 50,000 అందిస్తారు.
అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్లు మించరాదు. షెలోషిప్ గాను నెలకు రూ.31,000 మరియు హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 30, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.iisertirupati.ac.in/ పరిశీలించగలరు.
దేశానికి మూడో ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో కూడా మూడో ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్..ప్రజాసమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ�
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వృద్ధులు, చిన్న పిల్లలు.. వారి తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది.