Home » Tirupati
అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్లు మించరాదు. షెలోషిప్ గాను నెలకు రూ.31,000 మరియు హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 30, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.iisertirupati.ac.in/ పరిశీలించగలరు.
దేశానికి మూడో ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో కూడా మూడో ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్..ప్రజాసమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ�
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వృద్ధులు, చిన్న పిల్లలు.. వారి తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో హంగామా చేశారు. దీంతో పోలీసులు ఆయనను నిర్బంధించారు.
తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని... తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశానికి ఆగస్టు 1, 2వ తేదీలలో ఉదయం 7 గంటలకు ఆయా కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్ట�
తిరుమల శ్రీవారి దర్శనంలో ప్రొటోకాల్ ఉల్లంఘించినట్లు వచ్చిన విమర్శలపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు వివరణ ఇచ్చారు. 150 మంది అనుచరులతో కలిసి ప్రొటోకాల్ దర్శనానికి వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. అంతమందిని అనుమతించడం కుదరదన్న అధికారులపై ఒత్తి�
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది.
తిరుపతి నారాయణవనంలో కొలువైన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ నుంచి వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2 మంగళవారం ఉదయం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగ
తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను రేపు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లు కాగా శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ..