POSTS IN IISER Tirupati : తిరుపతి ఐఐఎస్ఈఆర్ లో ఒప్పంద పోస్టుల భర్తీ
అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్లు మించరాదు. షెలోషిప్ గాను నెలకు రూ.31,000 మరియు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 30, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.iisertirupati.ac.in/ పరిశీలించగలరు.

jobs in IISER, Tirupati
POSTS IN IISER Tirupati : తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)1 పోస్టును భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మాస్టర్స్ డిగ్రీ(ఇనార్గానిక్ కెమిస్ట్రీ,ఆర్గానిక్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతోపాటు సీఎ్‌సఐఆర్ – నెట్(కెమికల్ సైన్సెస్)/ఎల్‌ఎస్/గేట్(కెమికల్ సైన్సెస్) స్కోరు తప్పనిసరి
కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్లు మించరాదు. షెలోషిప్ గాను నెలకు రూ.31,000 మరియు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 30, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.iisertirupati.ac.in/ పరిశీలించగలరు.