Home » Tirupati
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 18 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి.
తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు పెట్టెలో మృతదేహం లభ్యమయ్యింది. ఈరోజు ఉదయం శ్రీకాకుళం నుండి తిరుపతికి చేరిన రైలులోని జనరల్ బోగీలో ఈ మృతదేహాన్ని గుర్తించారు.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహణలో నడిచే శ్రీవాణి ట్రస్ట్ గురించి అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ యోచిస్తోంది.
సొంతంగా సీఎం అయ్యే శక్తి జనసేనకు ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో సఖ్యత ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతుందన్నారు.
తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాల కోసం జూన్ 10 నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సంచలనం రేపిన శ్రీకాళహస్తి ఫిన్ కేర్ బ్యాంక్ చోరీ కేసుని పోలీసులు చేధించారు. బ్యాంకు మేనేజర్ స్రవంతిని అసలు దోషిగా తేల్చారు.(Srikalahasti Fincare Bank Robbery)
తిరుపతిలో మిస్సింగ్ కేసుల కలకలం
చిన్న క్లూతో పద్మ కేసును చేధించిన పోలీసులు
తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్ వివాదం