-
Home » TN CM Vijay
TN CM Vijay
కిరాణ సరుకుల కోసం వెళ్లిన పదేళ్ల బాలిక దారుణ హత్య.. సీఎం విజయ్ సీరియస్
May 23, 2026 / 06:08 PM ISTఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోము అని తేల్చి చెప్పారు. మహిళలు, పిల్లలపై ఘోరాలకు ఒడిగట్టే వారికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
నన్ను ఒక కులానికి పరిమితం చెయొద్దు, సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు- పవన్ కల్యాణ్
May 15, 2026 / 09:20 PM ISTవినాయక చవితి పండగలో మైక్ లు పెట్టి అబ్బని తియ్యని దెబ్బ అనే పాటలు పెడుతున్నారు. ముస్లింలు మసీదుల మీద పెట్టే మైకుల్లో అలాంటి పాటలు వేయరు కదా..?
ఆయనతో నన్ను పోల్చకండి- విజయ్ విజయంపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్
May 15, 2026 / 07:12 PM IST2019 లో సింగిల్ గా పోటీ చేస్తే రెండు చోట్లా ఓడించారు కదా, ఒక్కొక్కరు పార్టీ నుండి వెళ్లిపోయారు కదా అని గుర్తు చేశారాయన.
నీట్ రద్దు చేయండి, 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేయండి- సీఎం విజయ్ సంచలన డిమాండ్
May 13, 2026 / 10:46 PM ISTనీట్ పరీక్ష సంపన్న, పట్టణ, ఆంగ్ల విద్య అభ్యసించిన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని మొదటి నుంచీ వాదిస్తోంది.
తమిళనాడు అసెంబ్లీలో పుష్ప ప్రస్తావన.. సోఫాలు పంపి ఎమ్మెల్యేల కొనుగోలు..! సీఎం విజయ్ పై సంచలన ఆరోపణలు
May 13, 2026 / 06:06 PM ISTవిజయ్ ప్రభుత్వానికి మెజార్టీ ఓటర్ల మద్దతు లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 35 శాతం మంది ఓటేయగా, 65 శాతం మంది వ్యతిరేకించారని తెలిపారు.
క్యా సీన్ హై.. మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లిన సీఎం విజయ్.. ఆలింగనం చేసుకుని మరీ ఆహ్వానం
May 11, 2026 / 04:31 PM ISTమాజీ సీఎం స్టాలిన్ ను ముఖ్యమంత్రి విజయ్ కలవటం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఘట్టం తమిళనాడు రాజకీయాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది.