Tollywood

    బాలసుబ్రహ్మణ్యం భార్యకూ కరోనా పాజిటివ్‌..

    August 15, 2020 / 08:59 PM IST

    ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ నెల 5న ఎస్పీబీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస�

    బాలు గారు క్షేమంగా బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను..

    August 15, 2020 / 08:44 PM IST

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలంటూ పవర్ స్టార్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బాలు గారు తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులు అని తెలుపుతూ పవన్ ఓ లేఖ విడుదల చేశారు. ‘‘ప్రఖ్యాత గాయకులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎం�

    అలా రవితేజ ‘మాస్ మహారాజ్’ అయ్యారు.. ఆయన కొడుకు మహాధన్ ‘మాస్ యువరాజ్’..

    August 15, 2020 / 07:11 PM IST

    టాలీవుడ్ హీరోల్లో ‘మాస్ మహారాజ్’ అంటే రవితేజ అని, ఎనర్జిటిక్ హీరో అంటే కూడా రవితేజనే అని అందరూ చెప్తుంటారు. పేరుకి తగ్గట్టే ఆన్‌స్క్రీన్ ఆయన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ఎనర్జిటిక్‌గా ఊరమాస్ లెవల్లో ఉంటాయి. అసలు రవిత�

    నిలకడగా బాలు ఆరోగ్యం.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎంజీఎం హాస్పిటల్..

    August 15, 2020 / 04:38 PM IST

    ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. కరోనా లక్షణాలతో ఈనెల 5న బాలు ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్పటినుంచి చెన్నైలోని ఎంజీఎం హ

    అల్లు వారి లిటిల్ మదన్ మోహన్ మాలవ్య.. సైరా నరసింహా రెడ్డి..

    August 15, 2020 / 03:24 PM IST

    టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రిటీలు త‌మ సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. తన ఇంటి ఆవరణలో ఏర్పాట�

    ఫూల్స్ ఎవరు రామ్?.. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై రామ్ సంచలన ట్వీట్స్..

    August 15, 2020 / 02:41 PM IST

    సినిమా వాళ్లు ఏదైనా ఒకమాట మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకోసారి వారి అభిప్రాయం ఎదుటివాళ్లకి అర్థం కాకపోయినా విమర్శల పాలు కావాల్సి వస్తుంది. తాజాగా హీ�

    జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బాలయ్య

    August 15, 2020 / 01:58 PM IST

    టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రిటీలు త‌మ సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ సందర్భంగా అమ‌ర‌వీరుల త్యాగాలు గుర్తు చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వారు పేర్కొన్నారు. నటసింహం నందమూరి బాలక�

    నిహారిక ఎంగేజ్‌మెంట్ వీడియో చూశారా!

    August 15, 2020 / 01:13 PM IST

    మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక‌లో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా సంద‌డి చేశారు. నిశ్చితార్థ కార్యక్రమానికి సంబంధించిన కొన్నిఫొటోలు ఇప్ప‌టికే విడుద‌ల కాగా, తాజాగా

    జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన టాలీవుడ్..

    August 15, 2020 / 12:47 PM IST

    టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రిటీలు త‌మ సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ సందర్భంగా అమ‌ర‌వీరుల త్యాగాలు గుర్తు చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వారు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, �

    చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

    August 15, 2020 / 12:24 PM IST

    తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ �

10TV Telugu News