నిహారిక ఎంగేజ్‌మెంట్ వీడియో చూశారా!

  • Published By: sekhar ,Published On : August 15, 2020 / 01:13 PM IST
నిహారిక ఎంగేజ్‌మెంట్ వీడియో చూశారా!

Updated On : August 15, 2020 / 4:13 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక‌లో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా సంద‌డి చేశారు.



Niharika Engagement

నిశ్చితార్థ కార్యక్రమానికి సంబంధించిన కొన్నిఫొటోలు ఇప్ప‌టికే విడుద‌ల కాగా, తాజాగా నాగబాబు త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా అద్భుతమైన క్ష‌ణాల‌కి సంబంధించిన ఫొటోల‌ని వీడియోగా మార్చి షేర్ చేశారు.



Niharika Engagement

ఇందులో నిహారిక‌, చైత‌న్యల‌కి సంబంధించిన విజువ‌ల్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అన్‌సీన్ మూమెంట్స్ అంటూ విడుద‌ల చేసిన ఈ వీడియోలో చిరంజీవి, రామ్‌ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌ సహా మెగా కుటుంబ ఆడపడుచులు, త‌దిత‌రులు కనిపించి సందడి చేశారు.