-
Home » Top 5 smartphones
Top 5 smartphones
ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ.. ఈ టాప్ 5 స్మార్ట్ఫోన్లు చాలా చీప్ గురూ.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
Top 5 Smartphones : జనవరి 16 నుంచి అమెజాన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో రూ. 10వేల కన్నా తక్కువ బడ్జెట్‌తో కొత్త స్మార్ట్ఫోన్లను కొనేసుకోవచ్చు. మీ బడ్జెట్ ధరలో ఏ ఫోన్ వస్తుందో చెక్ చేసుకోండి.
ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ.. 2025లో రూ.10వేల లోపు టాప్ 5 స్మార్ట్ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీ ఇష్టం..!
Top 5 Smartphones : కొత్త ఫోన్ కావాలా? 2025లో రూ. 10వేల లోపు ధరలో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ నెలలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లు ఇవే.. ఫీచర్లు మాత్రం హైలెట్..!
Top 5 Smartphones : ఈ సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 17 నుంచి శాంసంగ్ గెలాక్సీ S25 FE, మోటోరోలా రెజర్ 60 సరికొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి.
కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. పిక్సెల్ 10 ప్రో XL కన్నా అద్భుతమైన 5 స్మార్ట్ఫోన్లు ఇవే.. ఫీచర్లలో అంతకుమించి..!
Top 5 Smartphones : కొత్త గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL ఫోన్ మాదిరిగా అంతే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్ సేల్.. రూ. 15వేల లోపు టాప్ 5 స్మార్ట్ఫోన్లపై కిర్రాక్ డిస్కౌంట్లు.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా అనేక టాప్ 5 స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
7000mAh భారీ బ్యాటరీతో టాప్ 5 లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్లు కొనేసుకోవచ్చు..!
Top 5 Smartphones : 7000mAh భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్ఫోన్లలో టాప్ 5 లేటెస్ట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ ఫోన్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి.
10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్... సూపర్ కదూ... టాప్ 5 ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ఫోన్లు ఇవే...
బ్యాటరీ బ్యాకప్ కూడా అదుర్స్..
కిర్రాక్ ఫోన్లు భయ్యా.. రూ. 18వేల లోపు ధరలో టాప్ 5 స్మార్ట్ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీదే ఛాయిస్..!
Top 5 Smartphones : మీ బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కావాలా? రూ. 18వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.. ఇప్పుడే కొనేసుకోండి..
అతి తక్కువ ధరకు వచ్చే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ 5 ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే..
వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే మీకు ఏ స్మార్ట్‌ఫోన్ బాగుంటుందో అంచనాకు రావచ్చు.
Flipkart: మళ్లీ అవకాశం రాకపోవచ్చు.. ఫ్లిప్ కార్ట్‌లో రూ.10వేల లోపు టాప్-5 ఫోన్లు ఇవే!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈసారి మొబైల్ ఫోన్లపై అధ్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.