Home » Tour
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటన రూట్ మ్యాప్ విడుదలైంది. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లనున్నారు. మంగళవారం అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
బ్రిటిషర్లు మీకంటే నయం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా అమిత్ షా టూర్‌పై కేటీఆర్ సెటైర్లు వేశారు. కిందిస్థాయి నుంచి బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన క్రికెటర్ అంటూ అమిత్‌షా తన�
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న మునుగోడులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు.
2020 నుంచి బయటికి వెళ్లని ఆయన, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పర్యటన ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని, ఎలాంటి పబ్లిక్ లేదా మత సంబంధమైన కార్యక్రమం కాదని దలైలామా కార్యాలయం తెలిపింది.
తిరుపతి నుంచి పవన్ టూర్ ప్రారంభం కానుంది. విజయదశమి రోజు పవన్ పర్యటకు ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజు జనసేనాని పర్యటన మొదలు పెట్టనున్నారు.
వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా 3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు అందజేస్తారు. 1140 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ పనిముట్లు, 320 క్లస్టర్ యంత్ర సేవాల కేంద్రాలకు కంబైన్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు
ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వరకు ర్యాలీ కొనసాగనుంది.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేస్తారు.
Chandra babu coming : పార్టీ నేతల వల్ల కావట్లేదు. సీనియర్లు బయటకు రావడం లేదు. కింది స్థాయి లీడర్లకు నమ్మకం రావడం లేదు. అందుకే.. వాళ్లూ.. వీళ్లూ కాదు.. ఆయనే రంగంలోకి దిగుతున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రమైన ఏపీలో.. మళ్ల�