-
Home » tragic incident
tragic incident
సంక్రాంతి పండుగ పూట సంగారెడ్డిలో విషాద ఘటన..
Sangareddy : సంక్రాంతి పండుగ పూట సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి సమీపంలోని చెట్ల పొదల్లో పిచ్చి చెట్లకు కాసిన విషపు కాయలు తిని ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దారుణ ఘటన.. ఏడుస్తుందని చిన్నారిని నేలకేసి కొట్టిన తండ్రి.. నీకు చేతులెలా వచ్చాయిరా..
Telangana : సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కసాయి తండ్రి చేతిలో 12నెలల చిన్నారి బలైంది.
పనికోసం వచ్చి ఇదేం పాడుపని..! భర్తను హత్యచేసి మరో వ్యక్తితో భార్య పరార్.. ట్విస్టులే ట్విస్టులు.. అసలేం జరిగిందంటే?
Crime News : పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నారు. అయితే, రాకేశ్ దంపతులతో కనిపించిన ఆ మూడో వ్యక్తి ఎవరు..
తిరుపతి నగరంలో విషాద ఘటన.. ప్రేమజంట ఆత్మహత్య.. లాడ్జిలో సూసైడ్ నోట్ ..
తిరుపతి (Tirupati) నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
ఏపీలో దారుణ ఘటన.. భార్యాభర్తల మధ్య గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై కోపంతో తండ్రి తన సొంత కొడుకును..
ఏపీలో అర్ధరాత్రి దారుణం.. గర్భిణిపై భర్త ఎదుటే మద్యంమత్తులో యువకులు రాళ్లతో దాడి.. ప్రాదేయపడినా వదల్లేదు.. అసలేం జరిగిందంటే..?
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి పరిధి ఉండవల్లి సమీపంలోని పోలకంపాడు వద్ద ..
భర్తతో విడిపోవడానికి అడ్డంగా ఉన్నాడని భావించి.. ఆ తల్లి 52 రోజుల పసికందుని దారుణంగా..
సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 52రోజుల పసికందును సొంత తల్లే చంపేసింది.
కొడుకు పెళ్లి వద్దన్నాడని.. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో విషాద ఘటన
ఖమ్మం జిల్లా పెనుబల్లి బీసీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది.
ఏపీలో దారుణం.. తల్లిదండ్రులను ట్రాక్టర్ తో వెంబడించి.. తొక్కించి హత్యచేసిన కొడుకు..
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో..
హైదరాబాద్లో దారుణం.. తన బిడ్డ ఏమైపోతుందోననే బెంగతో విషమిచ్చిన తల్లి.. ఆ తరువాత ఆమె ఏం చేసిందంటే..
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల తన కూతురికి తల్లి కూల్ డ్రింక్ లో ఎలుకల ముందు కలిపి తాగించింది.. ఆ తరువాత ఆమె..