Home » Truck
చోరీకి పాల్పడ్డాడంటూ ఓ యువకుడిని ట్రక్కు ముందు భాగంలో తాడుతో కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు కొందరు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన పంజాబ్ లోని ముక్త్సర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కెనడాలో 20 ఏళ్ల భారతీయ విద్యార్థి మరణించాడు. గత ఏడాది చదువు కోసం కెనడా వెళ్లిన యువకుడు అక్కడి టొరంటో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఓ వ్యక్తి బుట్టను గాల్లోకి విసిరేస్తే అందులోని టమాటాలు ట్రక్కులో పడి, ఖాళీ బుట్ట దానంతట అదే వెనక్కు వచ్చి కిందపడిపోతుంది. దీంతో వేగవంతంగా ట్రక్కులో టమాటాలు వేసే అవకాశం ఉంటుంది. ‘అర్నాల్డ్ పవర్... ఐన్‌స్టీన్ మెదడు’’ ఇతడికి ఉందంటూ ఆ వ్యక్తిని �
బీఎండబ్ల్యూ కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కర్ణాటకలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాదీలు మరణించిన సంగతి తెలిసిందే. గోవా నుంచి ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ వస్తుండగా బస్సు ట్రక్కును ఢీకొంది.
Viral Video : లేచినవేళ బాగుంది అంటే.. ఇదే కావొచ్చు.. మృత్యువు కబళించేందుకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. రోడ్డుపక్కన నిల్చొని ఉన్న ఆ వ్యక్తిపైకి ఓ వాహనం వేగంగా దూసుకొచ్చింది.
మహారాష్ట్రంలో నిన్నరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు.
హరియాణాలోని సోనిపట్ సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 12 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. చంఢీఘడ్-ఢిల్లీ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
బారాబంకిలోని దేవ పోలీస్ స్టేషన్ పరిధిలో కిసాన్ పాత్‌లోని బాబర్హియా గ్రామం సమీపంలో గురువారం(7 అక్టోబర్ 2021) ఉదయం పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
ఓ భారీ ట్రక్కు డ్రైవర్ గ్లాసులో టీ బ్యాగ్ ను ట్రక్కుతో డిప్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అతను ఈ ఫీట్ చేసిన విధానం చూస్తే ఏం టాలెంట్ రా బాబూ అనాల్సిందే.