Home » Truck
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై వేగంగా దూసుకొచ్చిన బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 34 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరి�
యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు ఓ ట్రక్కు మీదకు దూసుకెళ్లింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ : తార్నాక లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. సికింద్రాబాద్ లోని తార్నాకా డిగ్రీ కాలేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్ యూ టర్న్ తీసుకునే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ, బైక్ ను ఢీ కొట్టటంతో ఈ ద�
రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతి చెందారు.
గురువారం(ఫిబ్రవరి-14,2019) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పార్థీవ దేహాలు ఇప్పటికే వారి వారి ఇళ్లకు చేరుకొన్నాయి. ఉగ్రదాడిలో అమరుడైన ఉత్రప్రదేశ్ లోని ఉన్నావ్ కి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ అంతిమయాత్రలో బీజ�
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు టీఆర్ఎస్ పార్టీ రీడిజైన్ చేసిన కారు లోగోను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వల్ల 15 స్ధానాల్లో 15 వేల వరకు ఓట్లు నష
రోడ్డు ప్రమాదాలలో వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘోరమైన ఘటనలు జరుగుతునే వున్నాయి. ఈ క్రమంలో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 27మంది సజీవంగా దహనమైపోయారు. ఈ ఘోరం పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో జనవరి 22 తెల్లవారుఝామున చోటుచేసుకుంది.
రోడ్డుప్రమాదం జరిగింది ఒకచోట.. మృతదేహం దొరికింది మరోచోట. యువకుడి కుడికాలు మాత్రమే ఘటనా స్థలంలో దొరికింది. మరి.. మృతదేహం ఎక్కడికి వెళ్లినట్టు.. దాదాపు 19 గంటలపాటు సస్పెన్స్ కు గురిచేసిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అసలేం జరిగిందంటే..