Home » Trump tariffs
"మనం అమెరికాతో సానుకూలంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోతే ఇతర మార్కెట్ల వైపు వెళ్లాలి. మనదేశం చైనాలా ఎగుమతులపై ఆధారపడదు. మన దేశంలో బలమైన అంతర్గత మార్కెట్ ఉంది. ఒప్పందం సాధ్యపడకపోతే, వెనక్కి తగ్గాల్సి వస్తుంది” అన్నారు.
డైరీ, ప్రాసెస్ చేసిన ఆహారం, టీ, సముద్ర ఉత్పత్తులు వంటి వస్తువులు ఇప్పుడు 25-27% సుంకం స్లాబ్‌కి వస్తాయి.
దెబ్బకు దెబ్బ టైప్ లో భారత్ కూడా అమెరికా మీద కౌంటర్ టారిఫ్ లు విధిస్తే ఏమవుతుందనే సందేహం కూడా వస్తుంది.
ఇప్పటికే అమెరికాపై చైనా 125 శాతం, చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించుకోగా మరోసారి ట్రంప్ చైనాపై 145 శాతం నుంచి 245 శాతానికి సుంకాలు పెంచారు. దీంతో యూఎస్ -చైనా ట్రేడ్ వార్ రోజురోజుకూ మరింత తీవ్రం అవుతోంది.
టారిఫ్ వార్‌లో అమెరికాకు చైనా మరో బిగ్ షాక్ ఇవ్వడంతో అగ్రరాజ్యంలో ఆందోళన మొదలైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
మరోసారి చైనాకు ట్రంప్ గిఫ్ట్
చైనా, అమెరికా ట్రేడ్ వార్ భారత్‌కు మేలేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కు తగ్గాడు.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.