అమెరికాకు మరో బిగ్ షాక్.. అరుదైన ఖనిజాల ఎగుమతికి చైనా బ్రేక్

టారిఫ్‌ వార్‌లో అమెరికాకు చైనా మరో బిగ్ షాక్ ఇవ్వడంతో అగ్రరాజ్యంలో ఆందోళన మొదలైంది.