Home » TTD EO
ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. కానీ...తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది.
నూతనంగా తయారు చేసిన బయో డిగ్రేడబుల్ కవర్ల విక్రయ కేంద్రాన్ని ఆదివారం తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద ప్రారంభించారు.
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైనట్టు రిపోర్ట్స్ ఉన్నాయన్నారు. శ్ర�
భక్తుల సౌకర్యార్థం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించి...జూలై 20వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యుద్ధకాండ అఖండ పారాయణ దీక్ష నిర్వహించనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు
ratha saptami : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటలకు మొదలైన ఉత్సవాలు…రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. తిరు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని వీక్షించేందుకు వందల మంది భక్తులు బారులు తీరారు. కరోనా నిబంధనలతో భారీగా జనం
weddings in Tirumala, : కరోనా వల్ల ఆగిపోయిన తిరుమలలోని సామూహిక వివాహాలు త్వరలో ప్రారంభంకానున్నాయి. తిరుమల పాపనాశనం రోడ్డులోని కళ్యాణ వేదికలో త్వరలోనే సామూహిక వివాహాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది టీటీడీ. భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఆన్ల�
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం త్వరలోనే సర్వదర్శనం టోకెన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఆగస్టు నెలాఖరున జరిగే బోర్డు సమావేశంలో చర్చించి… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిబ
జమ్ముకాశ్మీర్, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 7 స్థలాలను ఎంపిక చేయగా.. అందులో 4 స్థలాలు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. స్
ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసిన ఆయన ఇప్పడు టీటీడీ ఈవో గా జేస్వీ ప్రసాద్ ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అనిల్ కు�