Home » Twitter
Ali Zafar Video: భారత్, పాకిస్తాన్ దేశాల్లో జరిగే వివాహాలు, ఇతర కార్యక్రమాలలో జానపద గాయకులు ప్రదర్శన ఇవ్వడం సర్వసాధారణం. వీటికి సాంస్కృతికపరమైన మూలాలు ఉన్నాయి. అయితే, పాకిస్థానీ గాయకుడు అలీ జాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఒక జానపద గాయకుడు ఎ�
శునకం నమ్మిన బంటు అని చెప్పాలి. తనను ప్రేమగా పెంచే వారిపట్ల విశ్వాసం చూపిస్తుంది. చెత్తా, చెదారం మోసుకెళ్తున్న ఓ మహిళకు ఓ శునకం చేసిన సాయం చూస్తే మనసు కదిలిపోతుంది.
Twitter Users Earn Money : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ కంపెనీ ట్విట్టర్ తమ యూజర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మానిటైజేషన్ ప్రొగ్రామ్ కింద ఎంపిక చేసిన కొంతమంది క్రియేటర్లకు డబ్బులు చెల్లిస్తుంది. ఇంతకీ ఎవరు అర్హులు అనేది తెలుసా?
హిందీ పాటల రచయిత జావేద్ అక్తర్ పెట్టిన సింగిల్ లెటర్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన ట్వీట్‌పై పలువురు సరదాగా పెట్టిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని గగ్రాన్ ప్రాంతంలో ఇద్దరు ముసుగులు ధరించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కార్మికులుగా పనిచేస్తున్న ముగ్గురు స్థానికేతరులు తీవ్రంగా గాయపడ్డా�
కొన్ని ప్రదేశాలు చూడటానికి ఎంత అద్భుతంగా కనిపిస్తాయో.. అక్కడికి వెళ్లి ఉండటానికి కాస్త భయం, సంకోచం కలిగిస్తాయి. వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రని ఓ రూమ్ చాలా ఆకట్టుకుంది.. కానీ అక్కడికి వెళ్లి ఉండటానికి మాత్రం సంకోచం కలిగించింది.
చైనా దేశం ఈ ఏడాది భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియోజియాన్ వెల్లడించారు....
నేను #గిల్గిట్‌బాల్టిస్తాన్‌లో ఉన్నాను. @Twitter @GovtofPakistan నుంచి ట్వీట్లను చూపించలేను. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా భారతదేశంలో ఖాతా నిలిపివేయబడిందని నోటిఫికేషన్ వస్తోంది! హలో @TwitterSupport, నేను పాకిస్తాన్లో ఉన్నాను
ఇటీవల కాలంలో రైళ్లలో కొందరి వికృత చేష్టలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక వీటికి పరాకాష్ట అన్నట్లు కదులుతున్న రైలు నుంచి ఓ యువకుడు ఎదురుగా వెళ్తున్న రైలులోని ప్యాసింజర్లను బెల్టుతో కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాదు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోత్సాహం అందిస్తారు. తాజాగా ఓ మహిళ క్రియేటివిటీ నచ్చి ఆమెకు జాబ్ ఆఫర్ చేసారాయన.